అంగన్వాడీ కేంద్రంలో చేతుల శుభ్రతా దినోత్సవం
On
మనస్సాక్షి, నార్పల: మండలంలోని సుల్తాన్ పేట అంగన్వాడి కేంద్రం 2 లో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సచివాలయం 4 కార్యదర్శి చరణ్,
మనస్సాక్షి, నార్పల: మండలంలోని సుల్తాన్ పేట అంగన్వాడి కేంద్రం 2 లో అంతర్జాతీయ చేతుల పరిశుభ్రత దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కార్యక్రమానికి సచివాలయం 4 కార్యదర్శి చరణ్, మహిళా పోలీస్ చంద్రకళ హాజరయ్యారు. ఈ సందర్భంగా చేతుల శుభ్రత పాటించడం వల్ల కలిగే ప్రయోజనాల పట్ల గర్భవతులకు, బాలింతలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి కార్యకర్త రేణుకాదేవి పాల్గొన్నారు.
Tags: narpala
About The Author
Related Posts
Latest News
06 Mar 2025 16:34:57
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్...