Education
Latest  Education 

23 నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశాల తుది విడత ప్రక్రియ

23 నుండి ఇంజనీరింగ్‌ ప్రవేశాల తుది విడత ప్రక్రియ మనస్సాక్షి డెస్క్‌ : ఇంజనీరింగ్‌ ప్రవేశాల కోసం నిర్దేశించిన ఎపి ఈఎపిసెట్‌ 2024 తుదిదశ అడ్మిషన్ల ప్రక్రియ జులై 23 ప్రారంభం అవుతుందని సాంకేతిక విద్యా శాఖ  సంచాలకులు, ప్రవేశాల కన్వీనర్‌ డాక్టర్‌ బి నవ్య తెలిపారు. ఆన్‌ లైన్‌ లో రిజిస్ట్రేషన్‌, ప్రాసెసింగ్‌ ఫీజు చెల్లింపు ప్రక్రియను విద్యార్ధులు జులై 23 నుండి జులై...
Read More...
Education 

253 కళాశాలల్లో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు 

253 కళాశాలల్లో ఇంజనీరింగ్‌ సీట్ల కేటాయింపు  మనస్సాక్షి, విజయవాడ :  ఎపి ఇఎపిసెట్‌ ఇంజనీరింగ్‌ ప్రవేశాల ప్రక్రియకు సంబంధించి బుధవారం 253 కళాశాలల్లో 94, 580 మందికి సీట్లు కేటాయించినట్లు సాంకేతిక విద్యా శాఖ కమీషనర్‌ , ప్రవేశాల కన్వీనర్‌ చదలవాడ నాగరాణి తెలిపారు. కన్వీనర్‌ కోటాలో మొత్తం 1,21,306 సీట్లు ఉండగా, తొలి విడత కేటాయింపులు పోనూ మిగిలిన 26,726 సీట్లను...
Read More...
Education 

మే 25 నుండి పాలిటెక్నిక్‌ ప్రవేశాలు 

మే 25 నుండి పాలిటెక్నిక్‌ ప్రవేశాలు  మనస్సాక్షి, విజయవాడ : పాలిటెక్నిక్‌ ప్రవేశాలకు సంబంధించి 2023-24 విద్యాసంవత్సరం షెడ్యూల్‌ విడుదలైంది. రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ కమీషనర్‌ చదలవాడ నాగరాణి తెలిపిన వివరాల మేరకు..  మే 25వ తేదీ గురువారం నుండి జూన్‌ 1వ తేదీ గురువారం వరకు ఎనిమిది రోజుల పాటు విద్యార్ధులు అన్‌ లైన్‌ ప్రాసెసింగ్‌ కోసం ఫీజు చెల్లించవలసి ఉంటుంది....
Read More...
Education 

శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి

శ్రీ చైతన్య విద్యార్థుల విజయభేరి మనస్సాక్షి, అనంతపురం : ఇండియన్‌ నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ ఒలంపియాడ్‌  రెండవ లెవెల్లో అనంతపురం జోన్‌కు చెందిన శ్రీ చైతన్య విద్యార్థులు విజయభేరి మోగించారు. అత్యధిక గ్రాండ్‌ ప్రైజ్లు, గోల్డ్‌ మెడల్స్‌, కాంసోలేషన్‌ ప్రైజులు, మెరిట్‌ సర్టిఫికెట్స్‌ గెలుచుకున్నట్లు ఏజీఎం సుబ్బారెడ్డి తెలిపారు. కమ్మభవన్‌ సమీపంలోని శ్రీ చైతన్య స్కూల్‌ సీఅండ్‌ఎం క్యాంపస్‌లో ఏర్పాటు చేసిన...
Read More...
Education 

కొక్కంటి క్రాస్‌ శ్రీచైతన్యలో ఘనంగా సరస్వతిపూజ

కొక్కంటి క్రాస్‌ శ్రీచైతన్యలో ఘనంగా సరస్వతిపూజ మనస్సాక్షి, తనకల్లు : మండలంలోని కొక్కంటి క్రాస్‌లో ఉన్న  శ్రీ చైతన్య స్కూల్‌లో శనివారం సరస్వతి పూజను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్కూల్‌ కరస్పాండెంట్‌ తలమర్ల పవన్‌ మాట్లాడుతూ పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు ఏప్రిల్‌ 3వ తేదీ నుంచి జరిగే పరీక్షలో ఉత్తమమైన మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. విద్యార్థిని విద్యార్ధులు సంప్రదాయమైన దుస్తులు...
Read More...
Latest  Education 

స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రాబబుల్స్‌లో పీవీకేకే విద్యార్థి స్రవంతి సత్తా

స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రాబబుల్స్‌లో పీవీకేకే విద్యార్థి స్రవంతి సత్తా మనస్సాక్షి, అనంతపురం : ఆల్‌ ఇండియా సౌత్‌ జోన్‌ ఇంటర్‌ పాలిటెక్నిక్‌ స్పోర్ట్స్‌ అండ్‌ గేమ్స్‌ మీట్‌ ప్రాబబుల్స్‌లో పివికెకె ఐటి డిప్లొమా విద్యార్థిని స్రవంతి సత్తాచాటి ప్రథమ బహుమతి సాధించింది. రుద్రంపేట వద్ద గల పివికెకె ఐటి పాలిటెక్నిక్‌ కళాశాలలో ఈసిఈ బ్రాంచ్‌లో రెండవ సంవత్సరం చదువుతున్న డి. స్రవంతి ఈ నెల 11,...
Read More...
Education 

డ్యాన్సులతో అదరగొట్టిన మెడికోలు

డ్యాన్సులతో అదరగొట్టిన మెడికోలు మనస్సాక్షి, అనంతపురం : అనంతపురం ప్రభుత్వ మెడికల్‌ కళాశాలలో  మెడికోలు డ్యాన్సులతో అదరగొట్టారు. 2కే22 బ్యాచ్‌ మెడికోలకు 2కే20 బ్యాచ్‌ వైద్య విద్యార్థులు అపూర్వ స్వాగతాన్ని పలుకుతూ కళాశాల ఆడిటోరియంలో సోమవారం ఫ్రెషర్స్‌ డే ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. పరిణిత సాయి ప్రదర్శించిన మహిషాసుర మర్దిని కూచిపూడి...
Read More...

Advertisement