Latest
Latest 

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 

ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి  మనస్సాక్షి , పామిడి : పామిడి పంచాయతీ ఈవోగా విధులు నిర్వర్తించి గార్లదిన్నె మండలానికి బదిలీ అయిన చంద్రశేఖర్‌ను అనంతపురంలోని ఆయన స్వగృహంలో వైసీపీ నేత, మాజీ మార్కెట్‌యార్డు చైర్మన్‌ కత్రిమల చెన్నకేశవరెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా కత్రిమల చెన్నకేశవరెడ్డి మాట్లాడుతూ పామిడి గ్రామపంచాయతీ కార్యదర్శిగా  విధులు నిర్వహించి గ్రామ అభివృద్ధికి ఎంతగానో...
Read More...
Latest 

లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ

లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ మనస్సాక్షి, చిలమత్తూరు :  మండలంలోని లక్ష్మీపురంలో ఆదివారం మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ఆవిష్కరించారు. ముఖ్య అతిథిగా అనంతపురం ఎంపీ అంబికా లక్ష్మినారాయణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాల్మీకి మహర్షి సమస్త భారతావనికి ఆరాద్యుడని తెలిపారు. ఏ నామం చేత భారత దేశం మేల్కొంటుందో, ఏ నామం హిందూ సమైక్యతను చాటుతున్నాదో ఆ ‘‘రామ...
Read More...
Latest 

గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!

గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..! మనస్సాక్షి, కణేకల్లు: మండలంలోని ఎర్రగుంట శివారులో హెచ్ఎల్సీలో నాలుగు రోజుల క్రితం గల్లంతైన వ్యక్తి ఆదివారం కణేకల్లులోని చిక్కణ్ణేశ్వర చెరువులో తేలాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎర్రగుంటకు చెందిన  కురుబ కిషోర్ కుమార్(43) గురువారం సాయంత్రం 5 గంటల సమయంలో   గ్రామ శివారులోని హెచ్ఎల్సీ 5 వ డిస్ట్రిబ్యూటరీ కాలవ వద్ద ఉన్న హెచ్ఎల్సీ...
Read More...
Latest 

రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ

రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు - ఉరవకొండ ప్రధాన రోడ్డులో వేదావతి నదిపై రూ.48 కోట్లతో నిర్మించనున్న వంతెన నిర్మాణానికి రాయదుర్గం ఎమ్మెల్యే కాలవ శ్రీనివాసులు శనివారం భూమిపూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటుచేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. కణేకల్లు - మాల్యంకు సరైన రహదారి లేక కొన్నేళ్లుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు...
Read More...
Latest 

అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు

అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి :  అనంతపురం జిల్లాలో ప్రైవేట్‌ మద్యం దుకాణాల లాటరీ ప్రక్రియకు సర్వం సిద్ధమైంది. జిల్లా ఎస్పీ జగదీష్‌ ఆదేశాల మేరకు ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టనున్నట్లు అనంతపురం డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు. అనంతపురం జేఎన్‌టీయూలోని ఎన్టీఆర్‌ ఆడిటోరియంలో సోమవారం ఉదయం 7 గంటలకు ఓపెన్‌ లాటరీ...
Read More...
Latest  TOP STORY 

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?

బాబూ.. సంపద సృష్టి ఇదేనా?   ఎక్కడికక్కడ ఇసుక దోపిడీ చేస్తున్న ప్రజాప్రతినిధులు   కలెక్టర్, ఎస్పీలకు అక్రమ రవాణా కన్పించడం లేదా?   నాలుగు నెలలుగా భవన నిర్మాణ రంగం నిర్వీర్యం ఇసుక దోపిడీలో అధికార యంత్రాంగం భాగస్వామ్యం జిల్లా అంతటికీ ఒక స్టాక్‌ పాయింట్‌ పెట్టడం ఏంటి? మద్యం పాలసీతోనూ టీడీపీ నేతలకే లబ్ధి దరఖాస్తుదారులను బెదిరిస్తున్న పరిస్థితి ప్రభుత్వ ఆదాయానికి గండికొడుతున్నా...
Read More...
Latest 

కార్మికుల సమస్యను పరిష్కరించండి 

కార్మికుల సమస్యను పరిష్కరించండి    మనస్సాక్షి, కణేకల్లు : తాగునీటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో సోమవారం తహసిల్దార్ ఫణి కుమార్ కు వినతిపత్రం అందించారు. గత నెల 5వ తేదీ నుండి 18వ తేదీ వరకు శ్రీరామిరెడ్డి నీటి పథకం కార్మికులు సమ్మె నిర్వహించారు. జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్. వీ ఐఏఎస్...
Read More...
Latest 

వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..!

వందరోజుల పండుగ జరుపుకుంటే సరిపోదు..! మనస్సాక్షి, నార్పల: అధికార పార్టీ నాయకులు ఇది మంచి ప్రభుత్వమని కార్యక్రమాలు జరుపుకుంటే సరిపోదని, ప్రజలకు రేషన్ సరుకులు సరిగా అందుతున్నాయా లేదా అని పరిశీలించాలని మండల సిపిఐ కార్యదర్శి గంగాధర తెలిపారు. మండల వ్యాప్తంగా రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ జరగకపోవడం వల్ల ప్రజలు అవస్థలు పడుతున్నారని, అధికారులు గానీ ప్రజా ప్రతినిధులుగానే పట్టించుకోవడంలేదని...
Read More...
Latest 

కణేకల్లు ఈఓఆర్డీగా చంద్రమౌళి బాధ్యతలు 

కణేకల్లు ఈఓఆర్డీగా చంద్రమౌళి బాధ్యతలు  మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు ఈఓఆర్డీ గా చంద్రమౌళి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈయన ఉరవకొండ మండలంలో పనిచేస్తూ ఇక్కడికి సాధారణ బదిలీల్లో భాగంగా వచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న ఈఓఆర్డీ గూడెన్న కంబదూరు కు బదిలీ అయ్యారు. మండల ప్రజలకు అందుబాటులో ఉంటూ మౌలిక సదుపాయాల కల్పనయే లక్ష్యంగా పనిచేస్తానని నూతన ఈఓఆర్డీ చంద్రమౌళి అన్నారు.
Read More...
Latest 

రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం

రాయదుర్గం-ఉరవకొండ బస్సు సర్వీసులు ప్రారంభం   మనస్సాక్షి, కణేకల్లు: కణేకల్లు-మాల్యం గ్రామాల మధ్య వేదవతి నదిలో కొట్టుకుపోయిన రోడ్డుకు మరమ్మతులు చేసినందుకు రాయదుర్గం నుంచి ఉరవకొండకు బస్సు సర్వీసులు ప్రారంభించారు. వేదావతి నదిలో వేసిన మట్టి రోడ్డు కొన్ని నెలల క్రితం వరద ప్రవాహానికి కొట్టుకుపోవడంతో కణేకల్లు మీదుగా ఉరవకొండకు వెళ్లాల్సిన బస్సు సర్వీసులు కణేకల్లు వరకే పరిమితమైయ్యాయి. ఉరవకొండ డిపోకు చెందిన...
Read More...
Latest 

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు

మహిళా సంఘాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు మనస్సాక్షి, బుక్కరాయసముద్రం : గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మహిళా సంఘాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు చేపడుతున్నాయని మండల ఎంపిపి దాసరి సునీత పేర్కొన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని ఐకెపి కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లక్ష్మత్ దీదీ లతో ఇంట్రాక్షన్ లైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మండల ఎంపీపీ దాసరి...
Read More...
Latest 

అనంత నుంచి సొంత జిల్లాలకు 35 మంది తహశీల్దార్లు

అనంత నుంచి సొంత జిల్లాలకు 35 మంది తహశీల్దార్లు మనస్సాక్షి, అనంతపురం ప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల సమయంలో అనంతపురం జిల్లాకు బదిలీ అయిన తహశీల్దార్లు ఎట్టకేలకు మళ్లీ తమ సొంత జిల్లాలకు బదిలీ అయ్యారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ఇటీవల జరిగిన ఎన్నికల సమయంలో సొంత జిల్లాల్లో ఉన్న వారిని, ఒకే స్థానంలో మూడేళ్ల సర్వీస్‌...
Read More...

Advertisement