ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

On
ఘనంగా జాతీయ క్రీడా దినోత్సవం

మనస్సాక్షి, కణేకల్లు: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పురుషోత్తం, కోచ్

మనస్సాక్షి, కణేకల్లు: హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జయంతి సందర్భంగా మండల కేంద్రంలో సోమవారం జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. నిర్వాహకులు పురుషోత్తం, కోచ్ లు అనిల్ కుమార్, రాఘవేంద్ర, రాజేష్, నారాయణస్వామి, మణికంఠ ల ఆధ్వర్యంలో నియోజకవర్గ స్థాయి 3కే రన్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను స్థానిక సాయిబాబా దేవాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన వైసీపీ పట్టణ కన్వీనర్ కేశవరెడ్డి, వేలూరు మరియప్ప, హోండా షోరూం దాదాపీర్, మారంపల్లి నాగరాజు, హనుమంత రెడ్డి గెలుపొందిన వారికి బహుమతులను అందజేశారు. ఈ పోటీలలో కణేకల్లు, బొమ్మనహల్, డి. హీరేహల్, రాయదుర్గం, గుమ్మగట్ట మండలాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు.

Manassakshi Epaper
Views:10

About The Author

Related Posts

Latest News

పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌ పారిశుద్ధ్య కార్మికులకు నెలకోసారి హెల్త్‌ క్యాంప్‌
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్‌ క్యాంప్‌ నిర్వహించాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ వినోద్‌కుమార్‌ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్‌...
సీనియర్‌ జర్నలిస్ట్‌ ప్రతిమ ధర్మరాజ్‌కు సన్మానం
ఈవో చంద్రశేఖర్‌ను సన్మానించిన కత్రిమల చెన్నకేశవరెడ్డి 
లక్ష్మీపురంలో వాల్మీకి విగ్రహావిష్కరణ
గల్లంతైన వ్యక్తి శవమై తేలాడు..!
రూ.48 కోట్లతో నూతన బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ
అనంతలో మద్యం లాటరీకి భారీ బందోబస్తు