పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత
On

మనస్సాక్షి,నార్పల : మండల కేంద్రంలోని పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో ఆర్డిటీ సంస్థ సోమవారం మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించింది.ఈకార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రీజినల్ డైరెక్టర్ నారాయణరెడ్డి, ఇఓఆర్డి లక్ష్మి నరసింహ,సిద్దరాచర్ల సర్పంచ్ సాకే రామాంజనేయులు,సెక్టార్ ఏటిఎల్ నరసింహులు హాజరయ్యారు.వక్తలు మాట్లాడుతూ..కరువు జిల్లాలో ఆర్డిటీ సంస్థ మొక్కలు నాటడం హర్శదాయకమని అన్నారు. మొక్కల్ని పరిరక్షించుకొని పర్యావరణాన్ని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు.కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డేవిడ్,కిషోర్,అశోక్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Tags: narpala
About The Author
Related Posts
Latest News

06 Mar 2025 16:34:57
మనస్సాక్షి, అనంతపురం : పారిశుద్ధ్య కార్మికులకు నెలకు ఒకసారి హెల్త్ క్యాంప్ నిర్వహించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్‌కుమార్ ఆదేశించారు. కార్మికుల కుటుంబ సభ్యులకు కూడా హెల్త్...